మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి సూపర్ స్టార్ మహేష్ బాబుకి బాక్సాఫీస్ దగ్గరె కాదు టి.వి.రంగంలో కూడా పోటి జరగనుంది మొన్న సంక్రాంత్రి పండగకి బాక్సాఫీస్ దగ్గర ఎవడు - వన్ సినిమాల మధ్య పోటిపడ్డ సంగతి మనకి తెలిసిందే అంతటితొ ఆగకుండా ఈ ఆదివారం చానళ్ళలో టెలికాస్ట్ అయ్యె సినిమాలు కూడా ఈ రెండు సినిమాలే ప్రసారం అవ్వడం గమనార్హం 08-06-2014 ఆదివారం సాయంత్రం 6గంటలకు మాటివి లో చరణ్ ఎవడు అదే సమయానికి జెమినిటివి లో వన్ సినిమాలు పోటి పడనున్నాయ్
No comments:
Post a Comment